ఓం అత్రిసుపుత్ర శ్రీ సాయినాథ
ఓం ఆశ్రిత రక్షక శ్రీ సాయినాథ
ఓం ఇందివరాక్ష శ్రీ సాయినాథ
ఓం ఈశితవ్య శ్రీ సాయినాథ
ఓం ఉదాత్త హృదయ శ్రీ సాయినాథ
ఓం ఊర్జితనామ శ్రీ సాయినాథ
ఓం ఋణ విమోచక శ్రీ సాయినాథ
ఓం ౠకార ఒడయ శ్రీ సాయినాథ
ఓం ఎడరు వినాశక శ్రీ సాయినాథ
ఓం ఏకధర్మ భోధక శ్రీ సాయినాథ
ఓం ఐకమత్య ప్రియ శ్రీ సాయినాథ
ఓం ఒమ్మితభొదిత శ్రీ సాయినాథ
ఓం ఓంకారరూప శ్రీ సాయినాథ
ఓం ఔధుంబరవాశి శ్రీ సాయినాథ
ఓం అంబరీశశ్రీ శ్రీ సాయినాథ
ఓం అఃశతృవినాశక శ్రీ సాయినాథ
ఓం కరుణామూర్తి శ్రీ సాయినాథ
ఓం ఖండోభానిజ శ్రీ సాయినాథ
ఓం గణిత ప్రవీణ శ్రీ సాయినాథ
ఓం ఘనశ్యామసుందర శ్రీ సాయినాథ
ఓం ఙాఞనగమ్యశ్రీ
ఓం టంకక దాని
ఓం ఠంకాశాహి
ఓం డంబవిరోది
ఓం ఢక్కానాదప్రియ
ఓం ణతపరిపాలిత
ఓం తత్వఙాఞని
ఓం థళిథళిపమణి
ఓం థర్మరక్షక
ఓం నక్షత్రనేమి
ఓం పరంజ్యోతిశ్రీ
ఓం ఫకీరరూపి
ఓం బలరామ సహోదర
ఓం భక్తిప్రదాయక
ఓం మశీదువాసి
ఓం యఙఞ పురుష
ఓం రఘువంశజ
ఓం లక్ష్మణాగ్రజ
ఓం వనవిహారి
ఓం శమీవృక్షప్రియ
ఓం షట్కరీనిజ
ఓం సఛ్చిదానంద
ఓం హఠయోగి
ఓం ళబీజాక్షర
ఓం క్షమాశీలశ్రీ
ఇతి శ్రీ మూలబీజ మంత్రాక్షర రక్ష స్తొత్రం సంపూర్ణం దీనిని ప్రతి రోజు ఒక్కసారి. ప్రతి గురువారం 9 సార్లు జపించిన ఎడల సకల కార్య సిద్థి జరుగును.
Om SaiRam
ReplyDeleteOm SaiRam
Om SaiRam
Om SaiRam
Om SaiRam
Om SaiRam
Om SaiRam
Om SaiRam
Om SaiRam